ట్రాఫిక్ పేరిట వసూళ్లకు పాల్పడితే బదిలేనా..?
శాఖా పరమైన చర్యలు ఎఫ్పుడు..? ఆరోపణలపై ఇటీవల ట్రాఫిక్ ఏసీపీ బదిలీ తాజాగా ట్రాఫిక్ కానిస్టేబుల్, హోంగార్డులు హెడ్ క్వార్టర్ కు అటాచ్ ట్రాఫిక్ లో వసూళ్ల రాయుళ్లపై కమిషనరేట్ లో జోరుగా చర్చ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా జరిగిన వసూళ్ల పర్వంలో ఇద్దరు సిబ్బందిని బుధవారం అధికారులు హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేయడం కలకలం రేపింది. ఒక కానిస్టేబుల్, ఓ హోంగార్డు కలిసి ట్రాఫిక్ నియంత్రణ పేరిట పలువురి వద్ద డబ్బులు వసూలు...