జీజీహెచ్ రెగ్యూలర్ సూపరింటెండెంట్ నియామకం లేనట్టేనా..?

ప్రారంభం నుంచి ఇంచార్జీ సూపరింటెండెంట్ ల పాలనకే పరిమితం షాడో ల పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అస్థవ్యస్థం ఇష్టం లేదంటునే పోస్టింగ్ కోసం వెంపర్లాట ఏడంతస్థుల మేడలో పేదలకు దక్కని పేద్దసార్ల వైద్యం   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్)లకు రెగ్యూలర్ సూపరింటెండెంట్ నియామకం కలగానే మారింది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతి రాగా 2013 నుంచి అడ్మిషన్ లు జరిగాయి. అప్పటి వరకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిగా...