కబ్జాలు తొలగించడం వరకేనా?

  . . . ఖిల్లా వద్ద 13 గుంటల భూమిని అరకోటికి అమ్మేసిందెవరూ?   . . . అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ కు రూ.50 లక్షలకు కుచ్చుటోపి   . . . కోట్ల రూపాయల శిఖం భూమిని చెరబట్టింది పచ్చపార్టీ నేతనేనా?   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలో ఈ నెల 15, 16 తేదిల్లో రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, నీటి పారుదల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన కబ్జాలను తొలగించారు. జిల్లా...