వివాదాలకు ఫుల్ స్టాఫ్ పడ్డట్లేనా..?

ఇంచార్జి పాలన ఇంకెనాళ్లు..? రెగ్యులర్ సూపరింటెండెంట్ ను నియమించరా..? నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పని చేస్తున్న ప్రతిమారాజ్ స్థానంలో పిల్లల వైద్య నిపుణులు ప్రొ.పి.శ్రీనివాస్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టీనా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 10న ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్న ప్రతిమారాజ్ తన పుట్టినరోజు వేడుకలను తన చాంబర్ లో అట్టహాసంగా జరుపుకున్నారు. 9న...