కాంగ్రెస్ లో అంతా పైరవీల కాలమేనా

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత ఎంపికలో హై డ్రామా..! కొత్త ( చిన్న) నేత కు బడా పదవి..! స్థానిక ఎన్నికలలో సహాయ నిరాకరణకు  సీనియర్ల నిర్ణయం  భవిష్యత్తులో పార్టీ తగిన మూల్యం చెల్లిస్తుంది అంటున్ననేతలు..! కామారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఏలే మల్లిఖార్జున్ నియామకం కామారెడ్డి లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కాదని పార్టీలో కొత్తగా చేరిన ఓ కాంట్రాక్టర్ కు పదవిని దారాదత్తం చేశారని ఆ పార్టీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జిల్లా...