సిక్సరా లేక “అష్ట”దిగ్బంధనమేనా..?
బీసీ రిజర్వేషన్లపై అటు సుప్రీంకోర్టు.. ఇటు హైకోర్టులో కేసులు.. 6న సుప్రీమ్ కోర్టులో, 8న హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ కోర్టు తీర్పులపై సర్వత్ర ఉత్కంఠ అనుకూల రిజర్వేషన్ల గ్రామాల్లో ఆందోళన కలిసి రానిచోట ఆశావాహ దృక్పథం పల్లెల్లో ఎటు చూసినా ఇదే చర్చ నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లపై సర్వత్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే...