క్యాంప్ కార్యాలయమా.. బీఆర్ఎస్ నాయకుల అడ్డానా..
. . . తంగళ్లపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు సిరిసిల్ల వంశీ రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బీఆర్‌ఎస్ నాయకుల అడ్డాగా మారిందని తంగళ్లపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు సిరిసిల్ల వంశీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా వినతిపత్రం సమర్పించి, కార్యాలయ నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజలందరికీ సంబంధించిన ప్రభుత్వ కార్యాలయమని,...