ఇందూర్ నగరమా?
. . . నిజామాబాద్ పట్టణమా? . . . కార్పొరేషన్ కు తక్కువ మున్సిపాలిటీకి ఎక్కువ . . . నగరాభివృద్ధికి చిత్తశుద్ధి లేని పాలకులు . . . రాష్ట్రంలో ప్రణాళిక లేని నగరం ఇందూర్ దే నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఇందూర్ పట్టణం నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన అభివృద్ధికి నోచుకోవడం లేదు... పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో రెండు దశాబ్దాల క్రితం...