మున్సిపాలిటీగా బిచ్కుంద..?
ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండలానికి మునిసిపాలిటీ గా రూపు దిద్దుకుంటుందని ఆ నోట ఈ నోట గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఇదిలా ఉండగా రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా జుక్కల్ నియోజకవర్గం పేరు ఉండడం పేరుకు మాత్రమే "జుక్కల్" మండలం నియోజకవర్గానికి పేరుగా ఉన్నప్పటికిని జుక్కల్ నియోజకవర్గంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన ప్రాంతం బిచ్కుంద మండల కేంద్రం కాబట్టి బిచ్కుంద మున్సిపాలిటీగా రూపు దిద్దుకుంటుందని పలువురు భావిస్తున్నారు. 1955...