మున్సిపాలిటీగా బిచ్కుంద..?
ముడు గ్రామాల విలీనం తో బల్ధియా ఏర్పాటుకు ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గోపన్ పల్లి గ్రామస్తులు బతుకమ్మ, బిచ్కుంద : ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం జుక్కల్ లో తొలి మున్సిపాలిటీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంను అభివృద్ధి చేస్తానని ప్రజలకు హమీ ఇచ్చిన తోట కాంతారావు ఆ దిశలో పని చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలలో 7 కానిసిస్టేంన్సిలలో బల్ధియాలు ఉండగా మారుముల ప్రాంతంగా అభివృద్ధి కి దూరంగా ఉన్న జుక్కల్ లో...