పీఎఫ్​ ఖాతాదారులకు “ఏటీఎం” వరమా..? శాపమా..?

ఈపీఎఫ్​వో సంస్థ నిర్ణయం పట్ల మేధావుల ఆందోళన  మధ్యతరగతి భవిష్యత్తుకు షరాఘాతం అంటూ విమర్శలు ఈపీఎఫ్ ఖాతాదారులకు ఏటీఎం సౌకర్యాన్ని కల్పించొద్దంటున్న కార్మిక సంఘాలు   నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : పీఎఫ్​ ఖాతాదారులు ఏటీఎం నుంచి నగదు తీసుకునే సదుపాయం తీసుకొస్తామని గతంలో ఈపీఎఫ్ఓ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 2026 నుంచి ఈ సదుపాయం అమలులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓ బోర్డు సభ్యులు అక్టోబర్​ రెండో వారంలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ప్రస్తుతం పీఎఫ్...