సాగునీటి ని పొదుపుగా వాడుకోవాలి

 ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తాం  మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, నవీపేట్ : గోదావరి లో తగినంతగా నీరు లేకపోయిన పొట్టకు వచ్చిన పంటలకు సంవృద్దిగా నీరు అందించన్న రైతుల కోరిక మేరకు సాగునీటి ని విడుదల చేస్తున్నామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. అలీసాగర్ ఎత్తిపోతల సాగునీటి ని శుక్రవారం నాడు మండలం లోని కోస్లీ గోదావరి పంప్ హౌస్ వద్ద మోటార్ లను స్టార్ట్ చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...