సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి

. చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు . పంటలు ఎండకుండా రైతులను ఆదుకుంటాం . మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవీపేట, బతుకమ్మ: సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని, చివరి ఆయకట్టుకు నీరు అందేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంతోపాటు జన్నేపల్లిలో పంటలను, సాగునీటి కాలువలను రైతులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు.  అధికారులు కింది ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, పనులలో నిర్లక్ష్యం వహిస్తే...