లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నీటి పారుదల శాఖ అధికారులు

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   పౌల్ట్రీ ఫారం ఏర్పాటుకు నీటి పారుదల శాఖ నుంచి ఎన్ ఓసి ఇవ్వడానికి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసి రూ. 60 వేలు తీసుకుంటున్న నీటి పారుదల శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ కు చెందిన ఒక వ్యక్తి పౌల్ట్రీ ఫారం ఏర్పాటుకు నీటి పారుదల శాఖకు ఎన్ఓసీ కి దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్ఓసీ జారీ కోసం ఆదిలాబాద్ నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) రాథోడ్ విట్టల్, అసిస్టెంట్ ఇంజనీర్...