డీఎస్సీలో అక్రమాలా?

ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సీరియస్  ఏడి స్థాయి అధికారితో విచారణ? ఎవరిపై వేటు పడేనో? నిజామాబాద్, బతుకమ్మ : డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహించిన కౌన్సిలింగ్ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా నియమితులై 20 రోజులు విధులు నిర్వహించిన తర్వాత తమ తప్పు జరిగిందని సంబంధిత టీచర్ ను తొలగించి కొత్త వారిని భర్తీ చేయడం కలకలం రేపుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని తొలగించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా విద్యాశాఖాధికారి వైస్...