అడ్డగోలుగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక

. అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు . కలెక్టర్ తోపాటు ఏసీబీకి ఫిర్యాదులు కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక అడ్డగులుగా జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీల ఎంపిక కోసం గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తూ అందులో నియమనిబంధనలను స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తరువాత పలు ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోగా, కనీస అర్హతలు లేని ఏజెన్సీలను అధికారులు ఎంపిక చేయడం వెనుక మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో...