కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు

సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం జీవో జారీ చేసిన హోం శాఖ   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలోని ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన మెడిగడ్డ, అన్నారం, సుందిల్ల బారేజీల నిర్మాణంలో జరిగిన అనేక అవకతవకలు, ఆర్థిక దుర్వినియోగం, నాణ్యతా లోపాలు, ప్రణాళికా లోపాలు వెలుగులోకి రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై దర్యాప్తును *సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని నిర్ణయించింది. నేపథ్యం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గోదావరి నదిపై...