హైదరాబాద్ లో ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ లో ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. 16 ఇసుక డంప్ లపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహంచారు. ఈక్రమంలో 57 మందిని అరెస్ట్ చేశారు. 1160 టన్నుల ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.