జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఐపిఎస్ అధికారి నగ్రాలే శుభం ప్రకాష్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ (అడ్మిన్) గా నూతనంగా విధులలో చేరిన ఐపిఎస్ అధికారి నగ్రాలే శుభం ప్రకాష్ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ ని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాకోర్టు సముదాయంలోని జిల్లాజడ్జి ఛాంబర్ లో ఆమెకు పూలమొక్కను అందజేశారు. ఒక మొక్క ప్రకృతి వాతావరణానికి, మనుషులకు ఎంత మేలు చేస్తుందో అంతకంటే...