Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2025, 2:21 pm Posted by : ramakrishna

ఐపీఎల్ ముగింపు వేడుక భారత సైన్యానికి అంకితం

వెబ్ న్యూస్, బతుకమ్మ: ఐపీఎల్ ముగింపు వేడుకను భారత సైన్యానికి అంకితమివ్వాలని బీసీసీఐ నిర్ణయించిది. జూన్ 3వ తేదీన అహ్మదాబాద్ లో నిర్వహించనున్న ముగింపు వేడుకలో 45 నిమిషాల పాటు దేశభక్తి గీతాలు, మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సాయుధ బలగాల ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. అలాగేస్టాండ్స్ కేటాయించనున్నారు. దేశ రక్షణలో సైనికుల సేవలను బీసీసీఐ కొనియాడుతోంది.