సిఎస్ఆర్ లో భాగంగా జిజిహెచ్ కు రూ.65 లక్షల పరికరాలు డొనేట్ చేసిన ఐఓసీ
. . . వైద్య పరికరాలను ప్రారంభించిన ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అవసరమైన రూ.65 లక్షల విలువైన వైధ్య పరికరాలను నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో సిఎస్ఆర్ క్రింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ సమకూర్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఐఓసి విరాళాలతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను గురువారం జిజిహెచ్ ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్, లేబర్ రూం లలో బిగించిన పరికరాల ను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రో. డాక్టర్ క్రిష్ణ...