దేవి నిమజ్జనోత్సవానికి సబ్ కలెక్టర్‌కు ఆహ్వానం

బతుకమ్మ, బోధన్: బోధన్‌లో దుర్గామాత శరన్నవరాత్రుల సందర్భంగా విజయదశమి అనంతరం అక్టోబర్ 3న (శుక్రవారం) నిమజ్జనోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విట్టల్, ఏసీపీ శ్రీనివాస్‌లను సార్వజనిక్ ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కమిటీ తరఫున ప్రముఖులు వారికి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రముఖులు బీర్కూర్ శంకర్, రుద్ర సత్యనారాయణ, హరికాంత్ చారి, మాసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిమజ్జన శోభాయాత్రలో అధిక సంఖ్యలో శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో ఈ...