గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఆహ్వానం

 బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఈ ఏడాది సెప్టెంబర్ 6న వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడప ప్రకాష్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. నిమజ్జన శోభాయాత్రలో పట్టణంలోని అన్ని గణేష్ మండపాల నుండి విగ్రహాలను ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్ళనున్నారు. శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, నృత్యాలు,...