జీజీఎచ్ హెచ్ లో కొనుగోలు కేంద్రాల టెండర్లకు ఆహ్వానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ చైర్మన్లు కొనుగోలు కమిటీ నిజామాబాద్ ఆదేశాల మేరలకు నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రెండు సంవత్సరాల (1) కాల పరిమితితో డ్రగ్స్ మెడిసిన్ మెటీరియల్ సామాగ్రి చికిత వస్తువులు అర్థో ఇంషాంట్లు సరఫరా కొరకు అర్హత కలిగిన తయారీదారులు అధీకృత డీలర్లు నమోదిత సంస్థలు నుండి సిల్ టెండర్లులను ఆహ్వానిస్తున్నట్లు సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ పేర్కొన్నారు. అట్టి సెంచర్ దరఖాస్తు ఫారంలను ప్రభుత్వ ఇనరేట్ హాసిటర్ నిజామాబాద్ లో దరఖాస్తు తేది నవంబర్ 18 నుండి 27...