పొద్దుతూరి వినయ్ రెడ్డి, మంగిరాములు మహారాజ్ కు ఆహ్వానం
- నేటి నుంచి 14 వ తేదీ వరకు శివ మహాపురాణం కథ.. - గుజరాత్ లోని యుగల్ శరన్ మహారాజ్.. ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బుధవారం నుంచి 14వ తేదీ వరకు జరిగే శివ మహాపురాణం కథలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నందిపేట్ లోని మంగి రాములు మహారాజ్ కు రాజస్థాన్ మార్వాడి సమాజ్ సభ్యులు హరీష్ కుమార్ హెడా పరశురాం, సామాజిక సేవకులు బోబిడే గంగా కిషన్...