వెంకన్న కళ్యాణానికి పీసీసీ ప్రెసిడెంట్ కు ఆహ్వానం

భీమ్ గల్, బతుకమ్మ భీమ్ గల్ చొక్కయ్య గుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణనికి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ కమిటీ వారు గురువారం డీసీసీ ప్రెసిడెంట్, స్టేట్ కోప్రాటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహేష్ గౌడ్ ను కలిసి శ్రీవారి కల్యాణ మహోత్సవ పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా మహేష్ గౌడ్ ను పూల బొకే, షాలువతో సన్మానించారు. ఈ నెల...