ఆలూరు లో బౌద్ధ దీపావళికి ఆహ్వానం
బతుకమ్మ, ఆర్మూర్ : గౌతమ బుద్దుడు ఆరు సంవత్సరాల జ్ఞాన అన్వేషణ నుంచి స్వరాజ్యామైన కపిలవస్తుకు తిరిగి వస్తున్న కార్తీక పూర్ణిమ రోజు ప్రజలు దీపాలు వెలిగించి బుద్ధుడిని ఘన స్వాగతపర్చిన రోజే "బౌద్ధ దీపావళి" అంటూ ప్రపంచ బుద్ధిష్ట్ ప్రజలు ఉత్సవం జరుపుకుంటారు. దాని కొనసాగింపు దిశగా ఆలూరు గ్రామంలో అక్టోబర్ 31న బౌద్ధ జ్ఞాన దీపావళి జరుపుకోవాలని డాక్టర్ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వార్ పేట్ లింగన్న ఉరఫ్ డి.ఎల్ మాలజీ ఈ సందర్భంగా సూచించారు. సోమవారం ఉదయం జిల్లా...