వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజకు ఆహ్వానం

ఆర్మూర్, బతుకమ్మ : ఆలూరు మండల కేంద్రంలో నిర్మించనున్న వేయి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జి వినయ్ రెడ్డికి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఆదివారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు.  ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం స్వయంభుగా వెలసిన పవిత్ర క్షేత్రం కావడంతో, భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేలా ఆలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి దాతల సహకారం ఎంతో అవసరమని సూచించారు. ఆలయ...