కుట్టు మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, బతుకమ్మ : కుట్టు మిషన్ల కోసం "ఇందిరమ్మ మహిళా శక్తి" పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సమీర్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ పేద మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని అన్నారు. 18 నుండి 55 సంవత్సరాల వయస్సు కలిగి, ఆదార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డుతో పాటు కనీస విద్యార్హత 5వ తరగతి కలిగి ఉండాలన్నారు. తెల్ల రేషన్ కార్డు లేదా...