జగన్నాథ రథయాత్రకు రావాలని ఎస్సైకి ఆహ్వానం

  . . . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలోని జులై 18 న ఇందల్వాయి గ్రామంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం సందర్భంగా ఇందల్వాయి ఎస్సై భూక్య సుమలతకు ఇందల్వాయి జగన్నాథ రథయాత్ర మహోత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. రథయాత్ర మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరారు. గ్రామ సర్పంచ్ లోకని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ రియాజ్, తదితరులకు సైతం...