కనిపించని పట్టభద్రులు.. పసలేని ప్రసంగం
. గ్రాడ్యుయేట్ల సభ అండర్ గ్రాడ్యుయేట్లతో.. . పార్టీ కార్యకర్తలూ కరువే.. . బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రచార కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ బోధన్, బతుకమ్మ: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాలులో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్లతో నిర్వహించిన సమావేశంలో గ్రాడ్యుయేట్లు కరువయ్యారు. అండర్ గ్రాడ్యుయేట్ల(ఇంటర్ విద్యార్థులతో) సమావేశం కొనసాగగా.. సమావేశానికి సంబంధం లేకుండా కేంద్ర మంత్రి, పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రసంగం సాగిందని, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడాల్సిన కిషన్ రెడ్డి ఎంత సేపూ...