గోవా క్యాసినోకు తరిలిన ఫంటర్స్

లక్షా యాబైవేలు చెల్లిస్తేనే పత్తాలాటకు ఎంట్రి 150 మందిని గోవాకు తరలించిన డబల్ ఎస్ జోడీ ఈడీ రైడ్ ల తరువాత తొలి ఈవెంట్ కు భారీగా తరలిన ఉమ్మడి జిల్లా పేకాట రాయుళ్లు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందినపేకాట రాయుళ్లు గోవాకు తరలివెళ్లారు. తరలి వెళ్లారు అనేకంటే ఈవెంట్ ఆర్గనైజర్ లు వారిని గోవాలో క్యాసినోలో ఆడటానికి తరలించారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. సుమారు 150 మంది పత్తాలాడే వారిని గోవాకు తీసుకుపోయారు. గత  మూడు...