లక్షల్లో పెట్టుబడి . . . కోట్లలో దందా
. . . గంజాయి దందాలో నయా కల్చర్ . . . ఇల్లీగల్ దందాలో కమాయి . . . లీగల్ గా పెట్టుబడులు . . . టీజీన్యాబ్ తో పాటు ఈగల్ కు చిక్కకుండా దందా నిజామాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణలో ఒకప్పుడు గంజాయి సాగుకు అనువైన జిల్లాగా ఉన్న ఇందూర్ ఇప్పుడు గంజాయి ఎగుమతికి కేరాఫ్ గా మారిందా అంటే ఔననే చెప్పాలి. గంజాయి సాగుపై ఎక్సైజ్ పోలీసులు ఉక్కపాదం...