ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి

కామారెడ్డి  జిల్లా ఎస్పీ సింధూశర్మ   కామారెడ్డి, బతుకమ్మ : ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని కామారెడ్డి  జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు లో జిల్లా పోలీస్ అధికారులతో గురువారం నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలకు మెరుగైన  సేవలు అందించడానికి పోలీస్ అధికారులు,సిబ్బంది పని చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అన్ని స్థాయిల అధికారులు మరింత దృష్టి సారించాలన్నారు.  నేరాల నివారణ, నేర చేదనే...