ఎక్లాస్ పూర్ పంచాయతీ కార్యదర్శి పై విచారణ
కార్యదర్శి పంచాయతికి రావడం లేదనే అంశం పై వంద శాతం ఓటింగ్... క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీపీఓ శ్రీనివాస్ రావు బతుకమ్మ, కోటగిరి : గ్రామ పంచాయతీ సెక్రెటరీ విధులకు సరిగా రాకపోవడంతో పాటు పారిశుద్ధ్యం, మిషన్ భగీరథ నీటి సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశానుసారం డిపిఓ శ్రీనివాసరావు గురువారం గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టారు....