విచారణ అధికారులు వాస్తవాలను బహిర్గతం చేయాలి
బోనస్ కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలి సిపిఐ నాయకుల డిమాండ్.. బతుకమ్మ, కోటగిరి : బోగస్ బోనస్ పై విచారణ అధికారులు వెంటనే వాస్తవాలను బహిర్గతం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో సిపిఐ మండల మహాసభ నల్ల గంగాధర్ అధ్యక్షతన నిర్వహించారి. ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.... కోటగిరి...