విచారణ జరిపి మాకు న్యాయం చేయండి
జిల్లా కలెక్టర్ కు రక్షిత తండ్రి వినతి బతుకమ్మ, నిజామాబాద్ : వ్యవసాయ పాలిటెక్నిక్ లో మొదటి సంవత్సరం చదువుతున్నతమ కూతురు రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని రక్షిత తండ్రి విష్ణు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను కోరారు. రక్షిత కు న్యాయం చేయాలని పీ డీ ఎస్ యూ, యూ ఎస్ ఎఫ్ ఐ, పీ వై ఎల్, దర్మాసమాజ్ పార్టీ లతో కలిసి రక్షిత తండ్రి విష్ణు జిల్లా కలెక్టర్ కు నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్ కార్యాలయంలో శు్క్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ...