లక్ష డప్పులు వేల గొంతుకల గోడ ప్రతుల ఆవిష్కరణ
రుద్రూర్, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ అమలుకై తలపెట్టినలక్ష డప్పులు, వేల గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నాయకులు సోంపుర్ పోచిరాం కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఉషం సాయికుమార్ ఆధ్వర్యంలో లక్ష డప్పులు, వేల గొంతుకల కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 7వ తేదీన హైదరాబాదులో ఎస్సీ వర్గీకరణ అమలుకై పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి...