టీఎన్జీఓస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : టీఎన్జీఓస్ ఎల్లారెడ్డి తాలూకా 2025 క్యాలెండర్ ను శుక్రవారం ఎల్లారెడ్డి రెవిన్యూ డివిజనల్ అధికారి మన్నె ప్రభాకర్ ఆవిష్కరించారు. ఎల్లారెడ్డి తాలూకా అధ్యక్షులు లచ్చిగారి మహిపాల్ ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఎల్లారెడ్డి అధ్యక్షులు లచ్చిగారి మహిపాల్, కార్యదర్శి వి. శరణ్, కోశాధికారి యు.రవీందర్, వైస్ ప్రెసిడెంట్-I జి.రాజా గౌడ్, వైస్ ప్రెసిడెంట్-II జై.శ్రీకాంత్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఉమెన్ జె. వసంత లక్ష్మి, జాయింట్ సెక్రెటరీ-I ఎన్.సంతోష్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ-II అభినవ్ కుమార్,...