యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయ బృందం యుద్దభేరి పోష్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా సీపీఎస్ఈయూ అధ్యక్షుడు కుంట్ల ఎల్లారెడ్డి మాట్లాడుతూ 2004 నుండి నియామకం పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ తొలగించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను అమలులో తేవడం జగిరిందని, ఇప్పుడు మళ్ళీ నూతగంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీంను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, దానిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరడం జరిగింది. ఆ...