సిఎస్ఐ చర్చి క్యాలెండర్ ఆవిష్కరణ
బతుకమ్మ, పిట్లం : సిఎస్ఐ చర్చి నూతన క్యాలెండర్ ను బుధవారం రెవరెల్ జె.జయరాజ్, సురేఖ ఆవిష్కరించారు.ఎండిసిసి ఆడియో వీడియో సెక్రెటరీ చేటారి బాల్ రాజ్, మాజీ సెక్రెటరీ బుర్రెం బాల్ రాజ్ , ఆత్మకూరు జాన్, సంఘ పెద్దలు పాల్గొన్నారు.