Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 4:50 pm Posted by : ramakrishna

సిఎస్ఐ చర్చి క్యాలెండర్ ఆవిష్కరణ 

బతుకమ్మ, పిట్లం : సిఎస్ఐ చర్చి  నూతన క్యాలెండర్ ను బుధవారం రెవరెల్ జె.జయరాజ్, సురేఖ ఆవిష్కరించారు.ఎండిసిసి ఆడియో వీడియో సెక్రెటరీ చేటారి బాల్ రాజ్, మాజీ సెక్రెటరీ బుర్రెం బాల్ రాజ్ , ఆత్మకూరు జాన్, సంఘ పెద్దలు పాల్గొన్నారు.