ఛలో ఢిల్లీ కరపత్రాలు, పోస్టర్ల ఆవిష్కరణ

బతుకమ్మ,ముప్కాల్: తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్వర్యంలో ముప్కాల్ మండల కేంద్రంలో సోమవారం రోజు ఉదయం చలో ఢిల్లీ కరపత్రల పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంను చేపట్టారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి దాసరి మూర్తి మాట్లాడుతూ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన, మహిళా రిజర్వేషన్లలో ఓబిసి మహిళలకు సబ్ కోట, విద్య ఉద్యోగ రంగాల్లో బీసీలకు 50% శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ లో ప్రత్యేక బిసి మంత్రిత్వ...