బిసిటియు వాల్ క్యాలెండర్ ఆవిష్కరణ
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కోర్టు భవనం లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునితా తన చాంబర్ లో శుక్రవారం బిసి ఉపాధ్యాయ సంఘం వాల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు అందరికీ సానిటరీ నాప్కిన్స్ అందేలా చూడాలన్నారు. తనవంతు బాధ్యతగా 4 పాఠశాల లో అందిస్తానని మిగతా దాతలు కూడా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, వర్కింగ్...