పీసీసీ చీఫ్ ను కలిసిన ఐఎన్టీయూసీ నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఐఎన్ టీయూసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఐఎన్టీయూసీ 327 విద్యుత్ ఉద్యోగుల ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎడ్ల నాగరాజు, పసుల మనోహర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెణుగోపాల్, పూదరి గంగాధర్ లు టీపీసీసీ చీఫ్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. నిజామాబాద్ నగరంలో నిర్మిస్తున్న ఐఎన్ టీయూసీ భవన నిర్మాణానికి నిధులు ఇవ్వాలని...