ఇంజనీరింగ్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కొరకు ఇంటర్వూలు పూర్తి

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ  ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథమెటిక్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈసీఈ, ఇఇఇ,మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు  బోధించుటకు గెస్ట్ ఫ్యాకల్టీ  నియామకం కొరకు గురువారం  పరిపాలనా భవనంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు దాదాపుగా వందమంది  హాజరయ్యారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు అధ్యక్షతన అత్యంత పారదర్శకంగా జరిగిన ఇంటర్వ్యూలలో విషయ నిపుణులను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆరతి సమన్వయం చేశారు.  వివిధ విభాగాల కోఆర్డినేటర్సు  ప్రొఫెసర్ నందిని, ప్రొఫెసర్ అతీక్ సుల్తాన్ గోరి,...