ఇంజనీరింగ్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఇంటర్వ్యూలు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ  ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథమెటిక్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈసీఈ, ఇఇఇ,మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు  బోధించుటకు గెస్ట్ ఫ్యాకల్టీ  నియామకం కొరకు ఈనెల 11వ తేదీన 11 గంటలకు  పరిపాలనా భవనంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 65 శాతం మార్కులతో పాటు రెండు సంవత్సరాల కనీస బోధన అనుభవం కలిగి ఉండాలన్నారు.  పీహెచ్డీ/ నెట్ అర్హతలకు ప్రాధాన్యత ఉంటుందని రిజిస్ట్రార్  ప్రొ. ఎం యాదగిరి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు  ఒరిజినల్...