సివిల్ వివాదంలో జోక్యం
. . . మియాపూర్ సీఐ శివప్రసాద్‌పై వేటు హైదరాబాద్, బతుకమ్మ : సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో మియాపూర్ సీఐ శివప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయనను సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మియాపూర్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం మరియు భవన యజమాని మధ్య కొనసాగుతున్న సివిల్ వివాదంలో సీఐ శివప్రసాద్ జోక్యం చేసుకున్నట్లు ఉన్న ఫిర్యాదులపై విచారణ అనంతరం...