అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ ముఠా నాయకుడి అరెస్ట్

ఒక్కడి అరెస్టుతో 11 షట్టర్ లిఫ్టింగ్ కేసుల కొలిక్కి   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతలలో షట్టర్ లను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్ ర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ ముఠా నాయకుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీసీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మహరాష్ట్ర్టలోని పర్బని  కోత్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కరణ్ సింగ్ తనతో పాటు...