అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్

  . . .  బోదన్ నగల దుకాణంలో చోరీ కేసు చేధన . . . ఇద్దరు దొంగలు అరెస్ట్ చేసిన పోలీసులు . . . పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు  నిజామాబాద్ క్రైం, బోదన్ / బతుకమ్మ : ఏటీఎంలను , బంగారం షాప్ లను దోచుకుంటున్న నలుగురు అంతరాష్ట్ర  దొంగల ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల...